Rajendra suunto biography of william
In general, the present invention relates to exercise devices and systems that can receive and run workout programs that include control command subsets..
Kenya Forestry Research Institute (KEFRI) is a state corporation mandated to: Conduct research in forestry and allied natural resources;.రాజేంద్ర సింగ్
రాజేంద్ర సింగ్ | |
|---|---|
పాలక్కాడ్ వద్ద రాజేంద్రసింగ్-ఏప్రిల్ | |
| జననం | () ఆగస్టు 6 (వయసు65) దౌలా,బాగ్‌పట్ జిల్లా, |
| జాతీయత | భారతీయుడు |
| విద్యాసంస్థ | అలహాబాదు విశ్వవిద్యాలయం |
| వృత్తి | నీటి పరిరక్షకుడు |
| తరుణ్ భారత్ సంఘ్ | |
| సుపరిచితుడు/ సుపరిచితురాలు | నీటి ఆధారిత పరిరక్షణ |
| బిరుదు | వాటర్‌మన్ ఆఫ్ ఇండియా |
| వెబ్‌సైటు | |
డా.రాజేంద్ర సింగ్ (జ.
ఆగస్టు 6) భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలో అల్వార్ జిల్లాకు చెందిన నీటి పరిరక్షకుడు,సంఘసేవకుడు. అతనిని "వాటర్‌మ్యాన్ ఆఫ్ ఇండియా"గా పిలుస్తారు. అతను స్టాక్‌హోం వాటర్ ప్రైజ్ ను గెలుచుకున్నాడు.
The present invention provides methods, systems, and devices for providing workout files that are compatible with a plurality of different exercise devices.
అతను ప్రభుత్వేతర సంస్థ "తరుణ్ భారత్ సంఘ్"ను లో స్థాపించాడు. రాజస్థాన్‌లో మంచి నీటి నిర్వహణలో విశేష కృషి చేసినందుకు గాను లో రామన్ మెగసెసే పురస్కారాన్ని అందుకున్నాడు.[2] ఎడారి రాష్ట్రమైన రాజస్థాన్‌లో అంతరించిపోయిన 5 నదులకు జీవం పోసి, గ్రామాలకు నీరందించిన ఘనమైన చరిత్ర ఆయనది.
వందల అడుగులు తవ్వితేగానీ జల పడనిచోట ఆయన పాటించిన విధానాలతో 15 అడుగుల లోతులోనే నీళ్లు పడేంతగా భూగర్భజలాలు చార్జ్ అయ్యాయ